దోస పిండి లో ఇది ఒక్కటి కలపండి.. హోటల్ స్టైల్ల్లో కర కరలాడటం పక్కా
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యం, పావు కప్పు పచ్చి శనగపప్పు, పావు కప్పు మినపగుళ్లు, ఒక స్పూన్ మెంతులు వేయాలి. ఇందుకోసం రేషన్ బియ్యం లేదా స్టీమ్డ్ రైస్ వాడితే దోసెలకు మంచి రుచి వస్తుంది. వీటిని నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, మళ్లీ మంచి నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. పప్పులు, బియ్యం పూర్తిగా నానిన తర్వాత, పిండి రుబ్బడానికి కాస్త ముందుగా పావు కప్పు అటుకులను శుభ్రంగా కడిగి నీళ్లలో నాననివ్వాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
