ఈ ఒక్క పండు చాలు.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ మూడు కంట్రోల్!

samatha

17 November 2026

Pic credit - Pinterest

బ్లూ బెర్రీస్. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తప్పకుండా వీటిని తినాలి అంటారు. కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి చాలా మంది తినడానికి ఆసక్తి చూపరు.

బ్లూ బెర్రీస్

కానీ ప్రతి రోజూ బ్లూ బెర్రీస్ తినడం వలన ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

ప్రయోజనాలు

ఎవరు అయితే అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారో వారికి ఇవి చాలా మంచిది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ బరువును తగ్గిస్తుంది.

అధిక బరువు, ఊబకాయం

మానసిక ఒత్తిడి తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ బ్లూ బెర్రీస్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడి తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ బ్లూ బెర్రీస్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎముకల బలం

గుండె ఆరోగ్యానికి బ్లూ బెర్రీస్ చాలా మంచిది. ప్రతి రోజూ వీటిని గుప్పెడు తినడం వలన ఇవి గెండుకు చాలా మేలు చేస్తాయి.

గుండె ఆరోగ్యం

బ్లూ బెర్రీస్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ వీటిని తినడం వలన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.

కంటి ఆరోగ్యం

బ్లూ బెర్రీస్ చర్మ ఆరోగ్యానికి  కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజూ బ్లూ బెర్రీస్ తినడం వలన ఇవి, చర్మం మీద ముడతలు రాకుండా చేస్తాయి.

చర్మ ఆరోగ్యం