స్ట్రాబెర్రీ చిన్న పండు, పెద్ద మ్యాజిక్! ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

samatha

17 November 2026

Pic credit - Pinterest

స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. చాలా  మంది స్ట్రాబెర్రీలను చాలా ఇష్టంగా తింటుటారు.

స్ట్రాబెర్రీస్

అయితే ఇప్పుడు మనం అసలు స్ట్రాబెర్రీస్ ఎవరు తినాలి? వీటిని తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

స్ట్రాబెర్రీస్ ఎవరు తినాలి?

చూస్తే చిన్న పండే కానీ దీనిలో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఆరోగ్యం కోసం తింటుంటారు.

పోషకాలు పుష్కలం

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక పండు తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది

గుండె ఆరోగ్యానికి ఈ పండ్లు చాలా మంచివి. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్లు, పొటాషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి.

గుండెకు మేలు

అందువలన వాటిని తినడం వలన అది రక్తపోను అదుపులో ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెకు చాలా మేలు చేస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది

అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా ఇది చాలా మంచిదని చెప్పాలి. ప్రతి రోజూ స్ట్రాబెర్రీ తినడం వలన బ్లడ్  షుగర్ కంట్రోల్ అవుతుంది.

షుగర్ వ్యాధి

స్ట్రాబెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ స్ట్రాబెర్రీస్ తినడం వలన ఇది బలానికి తోడ్పడుతుంది.

విటమిన్ సి