సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
samatha
17 November 2026
Pic credit - Pinterest
టీ తాగడం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా టీ తాగుతుంటారు. కొందరు ఉదయం మరికొందరు
సాయంత్రం సమయంలో టీ తాగుతారు.
టీ తాగడం
మరీ ముఖ్యంగా చాలా మంది ప్రతి ఉదయం సాయంత్రం టీ తాగుతుంటారు. మరి అసలు సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
ఉదయం, సాయంత్రం టీ
కాగా, ఇప్పుడు మనం సాయంత్రం టీ తాగడం వలన లాభామా? నష్టమా అనే విషయాల గురించి వివరంగా తెలుసకుందాం పదండి
లాభం, నష్టం
సాయంత్రం టీ తాగడం మంచిదే కానీ, సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య టీ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుం
ది, రోజంతా ఉన్న అలసట తగ్గిపోతుంది.
అలసట తగ్గడం
కానీ కొంత మంది సాయత్రం ఆరు గంటల తర్వాత టీ తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు, అనేక సమస్యలకు కారణం అవుతుంది.
సాయంత్రం ఆరు
అలాగే ఉదయం , సాయంత్రం ఎప్పుడూ తాగినా మంచిదే కానీ, ఖాళీ కడుపుతో టీ తాగం మాత్రం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.
ఖాళీ కడుపుతో తాగకూడదు
దీని వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్ ఎసిడిటీ
అదే విధంగా సాయంత్రం టీ తాగడం మంచిదే అయినప్పటికీ ఒక కప్పు కంటే ఎక్కువగా టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాద
ంట.
ఒక కప్పు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!