Actress Roja : రోజా బర్త్డే వేడుకల్లో సినీ తారల సందడి.. అదరగొట్టిన అలనాటి స్టార్స్.. ఫోటోస్ వైరల్..
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలను తన అందం, అభినయంతో ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో ఆర్కే రోజా ఒకరు. అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ సినీరంగంలో చాలా యాక్టివ్ గా ఉంటూ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా రోజా బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
