చేతులరిగేలా రుద్దక్కర్లేదు.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో స్టీల్ పాత్రను తల తలా మెరిపించండి!
ప్రతి ఇంట్లో స్టీల్ బకెట్లు, స్టీల్ పాత్రలు వాడుతూ ఉంటారు. అయితే ఎక్కువ రోజులు వాడటం, నీటిలోని లవణాల వల్ల అవి తెల్లగా మారిపోతూ ఉంటాయి. ఇలా పాతబడిన వాటిని చాలామంది వాడకుండా పక్కన పడేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో వాటిని క్లీన్ చేస్తే, అవి కొద్ది క్షణాల్లోనే మళ్లీ కొత్తవాటిలా మెరిసిపోతాయి. ఆ చిట్కాలేంటో, వాటిని ఎలా క్లీన్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
