కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!
మనం ఎంతో ఇష్టంతో టెర్రస్ గార్డెన్‌లో లేదా పెరట్లో పెంచుకునే కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు వాతావరణ మార్పుల సమయంలో రకరకాల తెగుళ్లు సోకుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ముగిసి చలికాలం మొదలయ్యే సమయంలో మంచు ప్రభావం వల్ల ఆకులపై తెల్లటి బూజు తెగులు, ఇతర ఫంగస్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. దీనికి తోడు చిన్న చిన్న ఈగలు, దోమలు మొక్కలను నాశనం చేస్తుంటాయి. వీటి నివారణకు మార్కెట్లో దొరికే ఖరీదైన మందులు కొనాలంటే సామాన్యులకు భారంగా మారుతుంది. అయితే కేవలం మూడు రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఒక అద్భుతమైన ఆర్గానిక్ పెస్టిసైడ్ మరియు ఫంగిసైడ్ తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
