ఆ స్టార్ హీరోతో లిప్ లాక్.. మా అమ్మ రియాక్షన్ ఏంటంటే.. దివ్య భారతి..
Rajitha Chanti
Pic credit - Instagram
17 November 2026
ఇటీవలి కాలంలో సినిమాలలో లిప్‌లాక్ , రొమాంటిక్ సీన్లు నటిస్తామనే విషయంలో నటీనటులు ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు వస్తున్నారు.
కథా డిమాండ్ మేరకు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం ఇండస్ట్రీలో సర్వసాధారణమైపోయింది. తాజాగా దివ్య భారతి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి సైతం తన మొదటి సినిమా అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కోయంబత్తూరుకు చెందిన దివ్య భారతి మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టారు. బ్యాచిలర్ సినిమాలో నటించి మెప్పించారు.
ఈ చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాలతో పాటు హీరో జీవీ ప్రకాష్ కుమార్ తో లిప్‌లాక్ సీన్ కూడా ఉంది. దీనిపై స్పందిస్తూ ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
తొలి సినిమాలోనే అలాంటి సీన్ చేయడం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. దర్శకుడు చెప్పినస్క్రిప్ట్ ప్రకారం అందులో నటించాను తప్ప, వేరే విధంగా చూడలేదు.
తెరపై ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు కూడా నాకెలాంటి సంకోచం కలుగలేదు. ఈ సీన్ షూట్ జరుగుతున్న సమయంలో సెట్‌లో తన తల్లి కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు.
మా అమ్మ చాలా ప్రాక్టికల్. సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోవద్దని, నువ్వు నటిగా నీ వృత్తిపై మాత్రమే దృష్టి పెట్టాలని నాకు ధైర్యం చెప్పారని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్