కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు..
మార్కెట్ నుంచి ఎంతో తాజాగా తెచ్చిన కొత్తిమీర.. ఇంట్లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే పసుపు రంగులోకి మారి కుళ్లిపోవడం చాలా మంది ఇళ్లలో జరిగే పనే. ఫలితంగా సగానికి పైగా కొత్తిమీరను చెత్తబుట్టలో పారవేయాల్సి వస్తుంది. మీకు కూడా తరచుగా ఇదే అనుభవం ఎదురవుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలు పాటిస్తే కొత్తిమీరను చాలా కాలం పాటు పచ్చగా, తాజాగా నిల్వ చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
