Indraja: రోజు నిద్రలేచి అరగంట సేపు తిట్టుకుంటా.. నా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
నటి ఇంద్రజ ఇటీవల ఒక ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె తన ఫిట్నెస్ సీక్రెట్, పెరిమెనోపాజ్ దశలో ఎదురవుతున్న సవాళ్లు, కెరీర్ ఎంపికలు, రాబోయే చిత్రాల గురించి వివరంగా మాట్లాడారు. తన ఫిట్నెస్ రహస్యం గురించి అడిగినప్పుడు, ఇంద్రజ చమత్కారిగా స్పందించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
