Cinema : ఆమె నడకకే ఫిదా అవుతున్న అడియన్స్.. ఓటీటీలో రచ్చ రచ్చే చేస్తున్న కొత్త సిరీస్.. నెట్టింట తెగ ట్రెండింగ్..
నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఇద్దరు హీరోయిన్స్ తమ అద్భుతమైన అభినయంతో మెప్పించారు. 800 ఏళ్లుగా మహిళల ఆధిపత్యంలో సాగే 'పెరనూరు' అనే కల్పిత పట్టణంలో అధికారం, పగలు, నమ్మకద్రోహాల నేపథ్యంలో సాగే ఈ రక్తికట్టించే గ్యాంగ్స్టర్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
