AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Rajguru: ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..!

ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. పైన ఫోటో ఈ చిత్రంలోనిదే. ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది

Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 9:51 PM

Share
ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. పైన ఫోటో ఈ చిత్రంలోనిదే.

1 / 5
ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న రింకు.. తన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సైరత్ చిత్రంలో అర్చీ పాత్రలో అలరించింది.

2 / 5
రింకూ ఇప్పుడు తన సినిమాలకే కాదు, తన లైఫ్ స్టైల్, అందాల విషయంలోనూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ చీరలో ఉన్న ఫోటోలను రింకూ పోస్ట్ చేసింది. నటి మరత్మోలా లుక్‌లో చాలా అందంగా ఉంది.

3 / 5
రింకుకు కేవలం మరాఠీ చిత్రపరిశ్రమలోనే కాకుండా హిందీ, తెలుగు భాషలలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

4 / 5
 అర్చీ పాత్రతో అడియన్స్ హృదయాలకు గెలుచుకున్న రింకు.. మల్టీ టాలెంటెడ్. నటన మాత్రమే కాదు.. రచయిత కూడా. అందమైన ప్రేమ కవిత్వాలు రాస్తుంది రింకు. రింకూకి చదవడం అంటే ఇష్టమని.. ఇప్పటికే అనేక పుస్తకాలు చదివానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తనకు అనుగుణంగా ఊహించుకుంటానని తెలిపింది.

5 / 5
Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ

ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..

ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..

నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..

డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?

25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు

AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు

4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!