గత్తరలేపిన సీరియల్ బ్యూటీ.. హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ సెగలు..
Rajitha Chanti
Pic credit - Instagram
06 August 2026
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ 'పొదరిల్లు'. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్ ఎక్కువగానే ఉంది.
టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రముఖ నటుడు నిరుపమ్ పరిటాల (డాక్టర్ బాబు) ఈ ధారావాహికకు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఈ సీరియల్‌లో ప్రధాన పాత్ర అయిన 'మహాలక్ష్మి' పాత్రలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కృతిక ఉమాశంకర్. తన సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ అమ్మడు, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలను పంచుకుంటూ ఉంటారు.
కన్నడకు చెందిన కృతిక ఉమాశంకర్ ఇప్పటికే తెలుగులో 'మగువ ఓ మగువా' సీరియల్‌తో టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయమై.. అందంతో కట్టిపడేస్తుంది.
ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన 'పొదరిల్లు'తో మరోసారి మెప్పిస్తుంది. పొదరిల్లు సీరియల్‌లో ఆమె కనబరుస్తున్న అభినయం ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా అందమైన లెహంగా ధరించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆ ట్రెడిషనల్ ఔట్‌ఫిట్‌లో ఆమె ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించారు కృతిక ఉమాశంకర్.
ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్