'రామాయణం' సీత పాత్ర.. సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

05  August 2026

Basha Shek

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.

అలాగే కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు, సన్నీ డియోల్ వంటి ఎందరో స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. 

కాగా మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కిన రామాయణం సినిమా కోసం సుమారు రూ. 4000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ గరిష్టంగా రూ. 75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగాలకు కలిపి మొత్తం రూ. 150 కోట్లు అందుకుంటున్నాడని టాక్.

అలాగే రావణుడి పాత్ర పోషిస్తూ, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న యష్ రెండు భాగాలకు కలిపి రూ. రూ. 100 కోట్లు తీసుకున్నసమాచారం.

సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి, ఒక్కో భాగానికి రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 20 కోట్ల పారితోషికం తీసుకుంటోందట.

దక్షిణాది  హీరోయిన్లకు బాలీవుడ్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ లభించడం అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.