వరుణ్ తేజ్ తన ఆర్థిక పరిస్థితులు, సినీ జీవిత సవాళ్ల గురించి అరుదైన విషయాలను వెల్లడించారు. తాను కూడా ఈఎంఐలు కడుతుంటానని, చిన్నతనం నుంచే తన తండ్రి డబ్బు విలువను నేర్పారని తెలిపారు. సినిమా రంగంలో ప్రతి శుక్రవారం ఒక పరీక్ష అని, నిరంతరం ఒత్తిడి ఉంటుందని వివరించారు.