వరుణ్ తేజ్ ఒక యూట్యూబ్ పోడ్కాస్ట్లో చిరంజీవి గారి కామెడీ టైమింగ్‌పై తన ప్రశంసలు కురిపించారు. చిరంజీవి గారి సమకాలీన నటుల కంటే ఆయన కామెడీ టైమింగ్ ఎంతో ప్రత్యేకం అని అభిప్రాయపడ్డారు. చంటబ్బాయ్ లాంటి ఐకానిక్ పాత్ర చేయాలని ఉందని, ఇంట్లో కూడా ఆయన ఎంతో సరదాగా ఉంటారని వరుణ్ తేజ్ తెలిపారు.