ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసానికి విచ్చేశారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక జంటను సీఎం ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.