AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారసుడు అంటుంటే తండ్రి పై యుద్దానికి సిద్దమవుతున్నాడా.?

దళపతి విజయ్ కుటుంబంలో సంక్షోభం నెలకొంది. భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెళ్లగా, కొడుకు జేసన్ సంజయ్ తండ్రిపై అసంతృప్తితో సోషల్ మీడియాలో అన్-ఫాలో చేసినట్లు వార్తలు వినిపించాయి. వారసుడు తల్లి పక్షాన నిలవడంతో విజయ్ వ్యక్తిగత జీవితం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

వారసుడు అంటుంటే తండ్రి పై యుద్దానికి సిద్దమవుతున్నాడా.?
Jason Sanjay, Vijay Thalapa
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 9:19 PM

Share

తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. స్టార్ హీరోగా రాణించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ పార్టీ స్థాపించి తమిళనాడును పాలించాలని భావిస్తున్న విజయ్‌కి ఇంట్లోనే సమస్యలు చుట్టుముట్టాయి. ఆయన భార్య సంగీత 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దాంతో కోలీవుడ్ లో పెద్ద చర్చ మొదలైంది. ఓ నటితో విజయ్ కు ఎఫైర్ ఉందంటూ విజయ్ భార్య కోర్టును ఆశ్రయించారు.

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

ఈ పరిణామాల మధ్య విజయ్ 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్ ఎవరి వైపు నిలుస్తాడనేది అభిమానుల్లో, కోలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తించింది. అయితే, జేసన్ సంజయ్ తన తల్లి సంగీతకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. తన తండ్రి దళపతి విజయ్ తీరుపై అసహనంగా ఉన్న జేసన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రిని అన్-ఫాలో చేసినట్లు కోలీవుడ్ రిపోర్టులు వెల్లడించాయి.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

జేసన్ లేదా దళపతి బృందాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, వారసుడిగా భావించిన జేసన్ ఇలా బాహాటంగా స్పందించడం సోషల్ మీడియాలో, కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జేసన్ తన తల్లి పక్షాన తండ్రిపై యుద్ధానికి దిగబోతున్నాడనే వార్తలు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే విజయ్ తన భార్యకు భరణం భారీ మొత్తంలో ఇస్తాడంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే జేసన్ సంజయ్ దర్శకుడిగా మారాడు. సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు జేసన్.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!