Coconut Halwa: నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ
పూజల సమయంలో లేదా పండుగలకు కొట్టిన కొబ్బరికాయలు ఇంట్లో ఉండిపోయినప్పుడు పచ్చడి లేదా కూరలు చేయడం సర్వసాధారణం. కానీ కొబ్బరితో ఎలాంటి పాకం పట్టే పనిలేకుండా, పంచదార వాడకుండా కేవలం కొద్దిపాటి దినుసులతో అప్పటికప్పుడు నోరూరించే 'కొబ్బరి హల్వా' చేసి పెడితే పిల్లల నుండి పెద్దల వరకు అమితమైన ఇష్టంతో ఆరగిస్తారు. ఈ హల్వా టెక్స్చర్ ఎంత సాఫ్ట్‌గా ఉంటుందంటే.. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగి గొంతులోకి జారిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
