Telangana Folk Song Raanu Bombay Ki Raanu: తెలంగాణ ఫోక్ సాంగ్ రాను బొంబాయికి రాను యూట్యూబ్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బుట్టబొమ్మ పాటను అధిగమించి 956 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. రాము రాథోడ్, లిఖితల అద్భుత ప్రదర్శనతో ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఫోక్ సంగీత ప్రియులకు పండుగ వాతావరణం కల్పించింది.