తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా కరెగుట్టల అడవుల్లో భారీ మావోయిస్టు డంప్‌ను పోలీసులు గుర్తించారు. గ్రేహౌండ్స్ బలగాలతో కూడిన పోలీసు బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించి, 300కు పైగా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.