ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం ఫూల్ మఖానా-సగ్గుబియ్యం పాయసం
రోజూ పనుల ఒత్తిడిలో అలసిపోయినప్పుడు లేదా కీళ్ల నొప్పులు, విపరీతమైన నీరసం వేధిస్తున్నప్పుడు టీ, కాఫీలు తాగితే తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ తామర గింజలు (ఫూల్ మఖానా), సగ్గుబియ్యం, పాలు మరియు బెల్లం కలయికతో అమృతం లాంటి ఈ హెల్దీ పాయసం చేసుకుని రోజుకు ఒక్క కప్పు తాగితే శరీరానికి అపారమైన క్యాల్షియం, ఐరన్ లభించి ఎముకలు దృఢపడతాయి. దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికే కాకుండా, ఉపవాసాలు చేసేవారికి, హార్మోన్ల సమస్యలతో బాధపడే మహిళలకు ఇది ఒక పరిపూర్ణమైన ఎనర్జీ బూస్టర్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
