AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

సినిమా తారల ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతుంది.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 10:39 AM

Share

ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ నటి.. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమె.. హీరోయిన్ గానే కాదు విలన్ గానూ నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆమె… విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ నటి ఎవరో గుర్తుపట్టారా.? చేతిలో నాగు పాము పైగా బుస కొడుతుంది. అయినా దైర్యంగా చేత్తో పట్టుకున్న ఆ నటి చాలా ఫెమస్. సినిమాలు బాగా చూసే వారు పోలికలు చూసి గుర్తుపట్టవచ్చు. ఇప్పుడామె మల్టీ ట్యాలెంటెడ్‌ నటిగా తెలుగు నాట బాగా ఫేమస్‌. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. ఇలు బహుముఖ ప్రజ్ఞచాటుతోంది. అందుకే బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడం బాగా తగ్గించింది. అయినా వార్తల్లో నిలుస్తోంది. దీనిక ప్రత్యేక కారణం ఆమె చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలే.

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన గొప్ప మనసును చాటుకుంది. ఏకంగా 500 పాఠశాలలను దత్తత తీసుకుని పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. మరి ధైర్యంతో పాటు అందమైన మనసున్న ఈ టాలీవుడ్‌ తారను గుర్తుపట్టారా? లేదా.? ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటి మంచు లక్ష్మి. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని ఇంగ్లిష్‌ సీరియల్స్‌, టీవీషోస్‌ లోనూ సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

అలీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి

దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్‌ టాకీస్‌, లక్ష్మీ బాంబ్‌, వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్‌స్టర్‌ వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది మంచులక్ష్మి. పలు హిట్‌ సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. సినిమాలతోనే కాదు సామాజిక సేవలోనూ మంచు లక్ష్మీ ముందుంటుంది. గతంలో ఆమె 500 పాఠశాలలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకుంటుంది.

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర