చాణక్య నీతి : అప్పులు తీరాలి అంటే ఏం చేయాలో తెలుసా?

samatha

27 November 2026

Pic credit - Pinterest

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గొప్ప గురువు, తత్వవేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి

చాణక్యుడు

చాణక్యుడు తన అపారమైన మేధస్సుతో చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నీతి శాస్త్రం పుస్తకం

చాణక్యుడు బందాలు, బంధుత్వాలు, గెలుపు ఓటములు,  స్త్రీ, పురుషులు ఇలా చాలా విషయాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది

బందాలు, బంధుత్వాలు

అదే విధంగా ఆయన ఆర్థిక విషయాల గురించి కూడా చాలా విపులంగా వివరించడం జరిగింది ముఖ్యంగా అప్పులు ఉంటే ఎలా బయటపడాలో చెప్పారు.

ఆర్థిక సమస్యలు

ముఖ్యంగా అప్పులు తీరాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెప్పడం జరిగింది. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం

అప్పులు తీరడం

ఖర్చులను అదుపులో ఉంచుకోవడం. అప్పులు అవుతున్నప్పుడు వీలైనంత వరకు ఖర్చులను అదుపు చేసుకొని, అప్పులు తీర్చడం మొదలు పెట్టాలి

ఖర్చులు తగ్గించడం

అంతే కాకుండా పొదుపు ప్రారంభించాలి. కొంత భాగం అప్పులు తీర్చడం, మరో కొంత ఖర్చులు, మరో కొంత భాగం పొదుపు కోసం ఉపయోగించుకోవాలి

పొదుపు కూడా ముఖ్యం

ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి, ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. ఎదుటి వారిని చూసి ఆడంబరాలకు వెళ్లడం మానుకోవాలి. అప్పుడే అప్పులు తీరుతాయి

ఆర్థిక ప్రణాళిక