Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఖజానా ఖాళీ అంటూనే పక్క రాష్ట్రంలో డబ్బా ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణను ఏటీఎంలా మార్చారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య యాడ్స్ వార్ రాజకీయ చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీ. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్
స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్
పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??
Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

