బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్.. ఆ హీరో సినిమాలో ఛాన్స్.?
Rajeev
06 march 2026
కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది మృణాల్.
మొదట్లో మరాఠీ భాషా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
లవ్ సోనియా, జెర్సీ, సూపర్ 30 వంటి చిత్రాలతో నార్త్ లో ఫేమస్ అయ్యింది. 2022లో విడుదలైన సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచ
యమైంది.
ఈ సినిమా ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్
అందుకుంది.
ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె త్వరలోనే డెకాయిట్ అనే సినిమా చేస్తుంది.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీ రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. పెద్ది తర్వాత చరణ్ చేస్తున్న సినిమాలో మృణాల
్ నటిస్తుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?