AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి.. తనకన్నా 14 ఏళ్ల చిన్నదానితో ప్రేమ..! ఈ స్టార్ హీరో ఎవ్వరో తెలుసా.?

దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు ఈ హీరో..

ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి.. తనకన్నా 14 ఏళ్ల చిన్నదానితో ప్రేమ..! ఈ స్టార్ హీరో ఎవ్వరో తెలుసా.?
Hero
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 6:59 PM

Share

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్వశక్తితో ఎదిగి స్టార్స్ అయ్యారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో ఈ హీరో ఒకడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు అవలీలగా 100కోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ అతను.. రెండుసార్లు పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు 60ఏళ్ల వయసులో మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తున్నాడు ఈ హీరో. అంతే కాదు మొదటి రెమ్యునరేషన్ 1000 రూపాయిలు అందుకున్న ఆ హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్.. ఆయన సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..? ఈ హీరో మరెవరో కాదండి..

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

మొదటి సినిమాకు రూ. వెయ్యి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్నాడు.. ఇప్పుడు వందల కోట్లు అందుకుంటున్న హీరో.. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అమీర్ ఖాన్ హీరోగా మొదటి సినిమా యామత్ సే ఖయామత్ తక్. ఈ సినిమాకు అమీర్ కజిన్ మన్సూర్ ఖాన్ డైరెక్ట్ చేశారు.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

ఈ సినిమాలో హీరోయిన్ జూహీ చావ్లా నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అమీర్, జూహీ చావ్లా  ఇద్దరూ స్టార్స్ అయ్యారు. అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్. కానీ ఆమిర్ ఖాన్ 2002లో రీనా దత్తాను విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో దర్శకుడు, నిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహం తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ ఖాన్ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు.ఈ ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

Ameer Khan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
భర్త మాట వినడం లేదని.. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన కన్నతల్లి
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
ఈడొచ్చిన అమ్మాయిలు పక్కా తినాల్సిన పూర్వీకుల పొలం పచ్చి కారం..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి భారీ లోడ్‌లతో రోడ్డుపైకి వచ్చిన లారీలు.. కట్‌చేస్తే..
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మనుషులను సిలువ వేసి చంపై సైకో.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
డైలీ ఒక్కసారే బ్రష్ చేస్తున్నారా?.. నైట్ స్కిప్ చేయడం ఎంత డేంజరో
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
విమానాల్లో NEET క్వశ్చన్‌ పేపర్ల తరలింపు.. ఈసారైన పదిలమేనా?
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..
ఫాథర్స్ డే స్పెషల్.. మటన్ ఆమ్లెట్‌తో మీ నాన్నకు ప్రేమగా..