అందానికే మత్తెక్కించే రూపం..  నిషా కళ్ళతో కిక్కిస్తున్న మమిత...

01-10-2026

Pic credit - Instagram

Phani Ch

మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది

మమితా బైజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.

 ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ క్యూట్ నటనకు ఆడయన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా పడిపోయారట. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఫిదా అయిపోయారట.

తమిళంలో నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, మలయాళంలో చేసిన ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ సూపర్ హిట్ అయినా, తెలుగు దర్శక నిర్మాతల దృష్టి ఈ అమ్మడిపై పడడం లేదు. 

 ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య, మమిత మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘బెత్లహాం కుటుంబ యూనిట్’ కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీనే, హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ మధ్య 12 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. 

మమితా బైజు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో హిట్ అయినా, ఇక్కడ మాత్రం ఆఫర్స్ రావడం లేదు. మలయాళంలో ఛాన్స్ వచ్చినా, అక్కడ రెమ్యునరేషన్ కోటి లోపే ఉంటుంది.

 తెలుగులో ఆఫర్ రావాలి గానీ, రెండు కోట్లకు పైగా డిమాండ్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నా.. ఆ ఛాన్సే రావడం లేదు అమ్మడికి.