AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పితృపక్షంలో గుమ్మడికాయ కూర ఎందుకు వండుతారో తెలుసా?

గుమ్మడికాయ కర్రీ గురించి చాలా మందికి తెలిసిందే. అయితే దీనిని ప్రత్యేకంగా పితృపక్షంలో వండుతారంట. ఇక సెప్టెంబర్ 26 నుంచి పితృ పక్షం మొదలు అయ్యింది. అక్టోబర్ 10 అమావాస్య వరకు ఇది కొనసాగుతుంది. అయితే సమయంలో ప్రత్యేకంగా గుమ్మడికాయ కూర ఎందుకు వండుతారు? దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 01, 2026 | 7:05 PM

Share
పితృపక్షంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి అనేక సంప్రదాయాలు, నియమాలను పాటిస్తుంటారు. అందులో గుమ్మడికాయ కూర కూడా ఒకటి. చాలా వరకు పితృపక్షంలో తర్పణాలు, పిండ ప్రధానం, శ్రాద్ధం ఇవ్వడం వంటిది చేస్తుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో గుమ్మడికాయ కూరను కూడా తయారు చేయడం చూస్తుంటాం. దీనిని  ప్రత్యేకంగా శ్రాద్ధ భోజనంలో చేర్చుతారు. మరి ఎందుకు ఈ సమయంలో దీనికి అంత ప్రాముఖ్యత అంటే?

1 / 5
భారతీయ వంటల్లో గుమ్మడికాయ కూడా కీలకంగా మారింది. దీనిని కాశీఫల్ అని కూడా అంటారు. ఆయుర్వేదపరంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.  ఇక దీనిని పితృపక్షం సమయంలో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ దానం చేయడంతో పాటు, బ్రాహ్మణులకు విందు ఇచ్చి సాత్విక వంటకాలు తయారు చేసే సంప్రదాయం ఉంది.

2 / 5
ఈ భోజనాల్లో గుమ్మడికాయ కర్రీ కూడా ఒకటి.  గుమ్మడికాయ సాత్విక కూరగాయ, అందువలన చాలా ప్రదేశాలలో దీనిని శ్రాద్ధ కర్మల్లో ఉపయోతిస్తారు. ఇది పెట్టడం వలన పూర్వీకులు సంతృప్తి పడి, కుటుంబానికి వారి ఆశీస్సులను ఇస్తారని నమ్మకం. అందుకే చాలా మంది పితృపక్షంలో ఈ కర్రీని వండుతుంటారంట.

3 / 5
అంతే కాకుండా దీనికి మరొక ప్రత్యేకత కూడా ఉన్నదంట. ఉల్లి వెల్లులి లేకుండా చాలా సులభంగా వండుకునే కూరల్లో ఇది ముందు ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అందువలన చాలా మంది ఈ సమయంలో ఎక్కువగా గుమ్మడి కాయ కూరను వండుకుంటారని చెబుతున్నారు పండితులు, నిపుణులు.

4 / 5
అలాగే, జానపదుల కథల ప్రకారం గుమ్మడికాయకు కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని కుటుంబంలో పెద్ద కుమారుడికి చిహ్నంగా కూడా ఉపయోగిస్తారు. అందుకే చాలా మంది స్త్రీలు దీనిని పగులగొట్టడానికి ముందుకు రారు, కుటుంబంలోని పురుషుడు దీనిని పగలగొట్టిన తర్వాత మహిళలు చిన్న చిన్న ముక్కలుగా చేసి, కర్రీ ప్రిపేర్ చేస్తుంటారు.

5 / 5
Follow Us
పితృపక్షంలో గుమ్మడికాయ కూర ఎందుకు వండుతారో తెలుసా?
పితృపక్షంలో గుమ్మడికాయ కూర ఎందుకు వండుతారో తెలుసా?
అక్టోబర్ నెలలో లక్కీ రాశులివే.. ఆ యోగాలతో ఊహించని లాభాలు

డబ్బు కోసం రష్యా సైన్యంలో చేరొద్దు.. విదేశాంగ శాఖ హెచ్చరిక

కేవలం ఐదు నిమిషాల్లో చేసే సూపర్ ఫుడ్.. పిల్లల కడుపు నింపే లంచ్ బా

నోట్లో వెన్నలా కరిగిపోయేలా  హైదరాబాద్ స్పెషల్ ఖజూర్

Video: కాక్‌పిట్‌లో కలకలం.. ఇజ్రాయెల్ ప్లంబర్ సమయస్ఫూర్తి

ఆగిపోకండి.. ఈ కథ మీకు కొత్త జీవిత పాఠం నేర్పుతుంది!

అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!

గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..