Ulava Kattu Charu: శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
ఆంధ్రుల సాంప్రదాయ వంటకాల్లో ఉలవచారుకున్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. పూర్వకాలంలో పెద్దలు రోజూ లేదా వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ కట్టుచారును తప్పనిసరిగా తీసుకునేవారు . ఉలవల్లో పోషకాలు, ఐరన్ మరియు ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడం, ఊబకాయాన్ని తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడం మరియు కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా కాపాడటంలో సంజీవనిలా ఉపయోగపడుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
