Aishwarya Rajesh: అతనంటే నాకు పిచ్చి ఇష్టం.. పక్క రూమ్‌లోనే ఉన్నా కలవలేకపోయా..!!
సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల భామ వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
