పెళ్లి పీటలెక్కనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్
టాలీవుడ్ యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, తేజ సజ్జా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. సాయిధరమ్ తేజ్ నవంబర్‌లో నిశ్చితార్థం, 2027 ఆరంభంలో వివాహం జరుపుకోనుండగా, తేజ సజ్జా నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్లో ఉదయ్‌పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. వారి బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పే ఈ వార్త ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతోంది.
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యంగ్ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సాయిధరమ్ తేజ్, తేజ సజ్జా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
సాయిధరమ్ తేజ్ తన కాలేజీ స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. నవంబర్‌లో నిశ్చితార్థం జరిగి, 2027 ఆరంభంలో వివాహం జరిగేలా కుటుంబ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటికట్టతో పాటు తేజ కాకమాను, సుజిత్ సందీప్ ద్వయంతో సినిమాలు చేస్తున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

