AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటర్ బాటిల్ కోసం నిండు ప్రాణం బలి!

వాటర్ బాటిల్ కోసం నిండు ప్రాణం బలి!

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 1:32 PM

Share

విజయవాడ పటమట డొంక రోడ్డులో వాటర్ బాటిల్ దొంగిలించడానికి ప్రయత్నించాడనే అనుమానంతో మాస సాయికుమార్ అనే యువకుడిని పాన్ షాప్ యజమాని రవిశంకర్, అయ్యప్ప, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్‌లు కర్రలతో, పిడిగుద్దులతో రెండు గంటల పాటు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

విజయవాడ: వాటర్ బాటిల్ దొంగిలించేందుకు ప్రయత్నించాడనే ఆరోపణతో నల్గొండ జిల్లాకు చెందిన మాస సాయికుమార్ అనే వ్యక్తిని విజయవాడ పటమట డొంక రోడ్డులో దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక పాన్ షాప్ ఫ్రిజ్ నుండి వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించగా, పాల వ్యాన్ డ్రైవర్ గమనించి పాన్ షాప్ యజమాని రవిశంకర్‌కు సమాచారం అందించాడు. రవిశంకర్ తనతోపాటు అయ్యప్ప, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్‌లతో కలిసి సాయికుమార్‌ను విద్యుత్ స్తంభానికి కట్టేసి రెండు గంటల పాటు పిడిగుద్దులు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. గాయాలతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారిన తర్వాత మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

భారీగా తగ్గిన బంగారం ధర

ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్

సౌత్‌ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్‌

పెళ్లి పీటలెక్కనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్

దసరా జోరు.. దీపావళి వరకు కొనసాగేనా మరి..?

Follow Us