సౌత్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జైలర్ 2 దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నారు. జైలర్ 2 షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన మంచి అనుబంధం ఈ ప్రాజెక్ట్‌కు దారితీసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది, అయితే షెడ్యూల్స్ కారణంగా ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తన రాబోయే పూర్తి నిడివి సినిమా కోసం ప్రముఖ సౌత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేతులు కలపనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. జైలర్ 2 చిత్రంలో స్పెషల్ క్యామియోతో ప్రేక్షకులను అలరించిన హృతిక్ రోషన్, ఆ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని సమాచారం.జైలర్ 2 చిత్రీకరణ సమయంలోనే హృతిక్ రోషన్, నెల్సన్ దిలీప్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, నెల్సన్ మేకింగ్ స్టైల్‌కు హృతిక్ ఎంతో ప్రభావితుడయ్యారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా మూవీకి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్
మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!
బాంబ్లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!
ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్