దసరా వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 69 ఏళ్ల వృద్ధుడు ప్రాణాంతక స్టంట్ చేశారు. 60 అడుగుల ఎత్తైన టవర్‌పై నుంచి ఒంటికి నిప్పంటించుకుని నీటి కుంటలోకి దూకారు. ఈ డేరింగ్ స్టంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది, అయితే దీని భద్రతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.