పాకే పాములు కాదండో.. గాల్లో ఎగిరే పాముల గురించి తెలుసా?

samatha

23 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పాములు అంటే తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికీ వీటి గురించి తెలుసు. చాలా మంది వీటిని చూస్తే చాలు వణికిపోతారు.

పాములు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే పాములు అంటే చాలా మంది కింద పాకుతూ వెళ్తుంటాయి అనుకుంటారు. కానీ కింద పాకడం కాదు గాల్లో ఎగిరే పాములు కూడా ఉంటాయంట.

పాకే పాములు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

గాల్లో ఎగిరే పాములా? అవి ఎలా ఉంటాయి? నిజంగా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? దాని గురించే తెలుసుకుందాం.

గాల్లో ఎగిరే పాములు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పామల విషయానికి వస్తే ప్రపంచంలోనే దాదాపు 3 వేలకు పైగా పాముల జాతులు ఉన్నాయంట. అందులో ఎగిరే పాములు కూడా ఒకటి.

పాముల జాతులు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఈ ఎగిరే పాములు పక్షుల్లో ఆకాశంలో ఎగురుతూ ఉండవు. అవి ఒక చెట్టు పై నుంచి మరొక చెట్టుపైకి దూకడం, ఎగురుతూ వెళ్లడం చేస్తాయి.

ఎగిరే పాముల విధానం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అవి గాల్లోకి దూకేటప్పుడు పక్కటెముకలను చాచి శరీరాన్ని పలచగా చేసి, Frisbee లాంటి ఆకారంలోకి మారి గాలిలో లిఫ్ట్ క్రియేట్ చేస్తాయి.

గాల్లో లిఫ్ట్ క్రియేట్ చేయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

గాల్లో S ఆకారంలో పాములా కదులుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ, 100 మీటర్ల అంటే దాదాపు300 అడుగులు వరకు పాములు దూకగలవు.

ఎస్ ఆకారంలో బ్యాలెన్స్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ ఎగిరే పాముల్లో వీటిలో ప్యారడైస్ ట్రీ స్నేక్ ఫేమస్, ఇవి థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇండియాలోని పలు అడవుల్లో ఉంటాయి.

పారడైస్ ట్రీ స్నేక్