చాణక్య  నీతి : జీవితంలో వేగంగా పురోగతి సాధించాలంటే ఈ పని  చేయండి

samatha

23 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సూత్రాలు జీవితంలో ఎలా విజయం సాధించాలి అనేది తెలియజేస్తుంది.

ఆ చార్య చాణక్యుడు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే విధానం గురించి చెబుతుంది. చాలా మంది పురోగతి అంటే కేవలం కష్టపడటమే అనుకుంటారు.

నిర్ణయాలు తీసుకునే విధానం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కానీ కష్టపడితే సరిపోదు. జీవితంలో  ముందుకు వెళ్లాలి అంటే, సమయాన్ని తెలివిగా ఉపయోగించడం, ప్రణాళిక, సరైన ఆర్థిక నిర్వాహణ కూడా చాలా అవసరం.

సరైన ప్రణాళిక

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కొందరు పగలు రాత్రి ఎంత కష్టపడినా జీవితంలో పురోగతి సాధించలేరు. దానికి ముఖ్య కారణం తప్పుడు నిర్ణయాలు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం.

సమయం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందువలన జీవితంలో త్వరగా సక్సెస్ అవ్వాలి , వేగంగా పురోగతి సాధించాలి అంటే తప్పుకుండా  చాణక్యుడి సూత్రాలు పాటించాలంట. అవి ఏవి అంటే?

చాణక్యుడి సూత్రాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆచార్య చాణక్యుడి నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం సమయం విలువ తెలుసుకోవడం. సయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే సక్సెస్ అవుతాం.

సమయం నిర్వహణ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చాలా మంది నేటి పనులు రేపటికి వాయిదా వేస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. అందువలన ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి.

పనులు వాయిదా వేయడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే, సరైన ప్రణాళిక ఉంటే, జీవితంలో ముందుకు సాగుతాం. అందువలన సరైన ప్రణాళిక, సరైన ఆర్థిక నిర్వహణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.

సరైన ఆర్థిక నిర్వహణ