Prabhas: నాకు ప్రభాస్ అప్పటి నుంచి తెలుసు.. కలిస్తే ఎలా మాట్లాడతాడంటే
తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ, 1982 నుండి 2000 వరకు తాను ఒక ఆటోమొబైల్ షాప్‌లో ఉద్యోగం చేశానని చెప్పారు. 1980లో తన జీతం 90 రూపాయలు మాత్రమే అని, 1985 నాటికి 200 రూపాయలకు పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత 350 రూపాయల జీతానికి ఆఫీస్ బాయ్‌గా మారి, క్రమంగా జూనియర్ క్లర్క్‌గా, సీనియర్ క్లర్క్‌గా పని చేశానని అప్పారావు తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
