ఇమ్యూనిటీని చిటికెలో పెంచే ఉసిరికాయల ముక్కల పచ్చడి 

Prasanna Yadla

22 october 2026

Pic credit - Pinterest

చాలా మంది కాఫీని పరగడుపున తాగుతుంటారు అయితే అలా తాగొచ్చా? లేదో కూడా తెలీదు

ఉసిరికాయల ముక్కల పచ్చడి

ఉసిరికాయలు, రుచికి సరిపడినంత ఉప్పు,  మూడు టేబుల్ స్పూన్స్ కారం, ఒక  టేబుల్ స్పూన్ ఆవపొడిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు

 అర టేబుల్ స్పూన్ మెంతి పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఇంకా పోపు గింజలు తీసుకోవాలి..

కావాల్సిన పదార్ధాలు

మీరు ఉసిరికాయలను తీసుకుని వాటిని కనీసం ఒకటికి రెండు సార్లు బాగా కడిగి శుభ్ర పరచుకోవాలి.  

 కాఫీ

అయితే, వీటిని అస్సలు కొంచం నీరు లేకుండా వాటిని ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు వాటిని కట్ చేసుకోవాలి.

 కాఫీ

ఇంకా ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉసిరిని వేసి కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్ మెంతి పొడిని వేసి బాగా కలపాలి.

 కాఫీ

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేడి చేసి, పోపు గింజలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు తాలింపులాగా వేసుకుని కొంచం సేపు  సేపు దీనిని  చల్లారనివ్వాలి.

 కాఫీ

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఏడాది పాటు ఎప్పుడూ కావాలంటే తినొచ్చు 

 కాఫీ