చైనాలో జరిగిన విస్మయకరమైన సంఘటన ఇది. అప్యాయతతో కూడిన ఆలింగనం ఐదు పక్కటెముకలను విరగొట్టింది. దంపతులు ఆనందంగా ఉన్న సమయంలో, భర్త తన భార్యను పైకి లేపి గట్టిగా హగ్ చేసుకోవడంతో ఈ సంఘటన జరిగింది. బలహీనమైన ఎముకలు ఉన్నవారిలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.