చీరలో మెరిసిపోతున్న టిల్లూ బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోలు
samatha
01 october 2026
Pic credit - Pinterest
ఒక్క సినిమాతోనే యూత్‌లో మంచి ఫేమ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నేహా శెట్టి
అందాల చిన్నది నేహా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందం, అభినయం
ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫొటోస్ షేర్
చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
క్యూట్ ఫొటోస్
మెహబూబా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీలో తన నటనతో
ఆకట్టుకుంది.
మెహబూబా మూవీ
అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ తర్వాత సిద్ధు జొన్నల గడ్డ సరసన డీజే టిల్లు మూవీలో అవకా
శం అందుకుంది.
డీజే టిల్లు
ఈ అమ్మడు ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించి, తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. గ్లామర్ నటనతో ప్రతి ఒక్కరినీ
రాధిక పాత్ర
డీజే టిల్లు మూవీతో స్టార్ హీరోయిన్ రేంజ్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుండా తర్వాత వరసగా స
ినిమా అవకాశాలు అందుకుంది.
విపరీతమైన పాపులారిటీ
ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంది.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి