తెల్ల అన్నానికి బదులుగా పారాబాయిల్డ్ రైస్ ఎంచుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పారాబాయిల్డ్ రైస్ ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక.