రాహుల్ గాంధీని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయన పీఏ సరిగ్గా స్పందించడం లేదని కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధి మైక్ జాన్సన్ రాహుల్‌తో మాట్లాడాలనుకున్నా, పీఏ అడ్డుకుంటున్నారని పాల్ విమర్శించారు. టర్కీ శాంతి చర్చలకు సహకారం లేదని, భారత్ శాంతి వైపు ఉండాలని కోరారు.