రూపాయి ఖర్చు లేకుండా మీ ఫేస్ గ్లో రావాలంటే.. ఈ ఫేస్ ప్యాక్‌‎తో‎  చందమామలా మెరిసిపోండి

Prasanna Yadla

04 March 2026

Pic credit - Pixabay

అమ్మాయిల్లో ఎవరికి వారు అందంగా ఉండాలని కోరుకుంటారు కానీ, అది కొందరికి మాత్రమే సొంతం అన్నట్లు ఉంటుంది.

బీట్ రూట్ ఫేస్ ప్యాక్ 

అయితే, నేచురల్ గా కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే అందరూ అందంగా ఉండొచ్చు అది పెద్ద మ్యాటరే కాదు

సహజ చిట్కాలు

అయితే, అన్నింటిలో బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే  మీ ఫేస్ గ్లో వస్తుంది. ఎలా తయారు చెయ్యాలంటే? 

 బీట్‌రూట్ ఫేస్ ప్యాక్

బీట్‌రూట్ రసం, ఒక టీ స్పూన్, అర టీ స్పూన్  పెరుగు,  బియ్యం పిండిని తీసుకోవాలి. 

కావాల్సినవి

ఒక టీ స్పూన్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకుని దానిలో కొద్దిగా తేనె వేసి ముఖానికి  రాసుకుంటే మెరిసే అందం మీ సొంతం

గ్లో స్కిన్

ఒక టేబుల్ స్పూన్ బీట్‌రూట్ ముక్కలు, అరటీ స్పూన్ బంగాళాదుంప పేస్ట్, ఒక టీ స్పూన్ శనగపిండి కలిపి ముఖానికి రాస్తే టాన్ మొత్తం పోతుంది.  

సన్ టాన్ పోగొట్టుకోవడానికి

ఒక టేబుల్ స్పూన్ బీట్‌రూట్ జ్యూస్, కొద్దిగా పాలు పోసి దానిని ముఖానికి పట్టిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

కాంతివంతమైన చర్మం 

ఈ చిట్కాలన్ని ఫాలో అయితే మెరిసే అందం మీ సొంతం. కాబట్టి, వీటిని పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి. 

మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి