పసుపు చామంతి పూలు బస్తాలు బస్తాలు పూయాలంటే ఈ టిప్స్ పాటించండి
Prasanna Yadla
03 March 2026
Pic credit - Pixabay
చామంతి పూల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పూలు పూస్తే గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
చామంతి పూలు
ఈ పువ్వులను పూజ కోసం వాడుతుంటారు. అయితే, ఎంతో మంది ఇంటి పూల కుండీల్లో పెంచుతుంటారు.
చామంతి పూలు
అయితే, కొందరి ఇళ్లలో ఈ పువ్వులు పూయవు.. కొన్ని రకాల టిప్స్ పాటిస్తే పెద్ద మొత్తంలో పూస్తాయి.
ఈ టిప్స్ పాటిస్తే పెద్ద మొత్తంలో పూలు
ముందుగా చామంతి మొక్క దగ్గర కలుపు మొక్కలు ఉంటే వాటిని తీసేయండి. అలాగే నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.
కలుపు మొక్కలను తీసేయండి
చామంతి మొక్కలకు నీరు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఉదయం మాత్రమే నీరు పోస్తే సరిపోతుంది.
ఒకసారి నీరు పోస్తే చాలు
నెలలో ఒక్కసారి అయినా చామంతి మొక్క దగ్గర ఎరువులు వేస్తూ ఉండండి దీని వలన బస్తాలు బస్తాలు పూలు పూస్తాయి
నెలలో ఒక్కసారి ఎరువులు
అలాగే, చామంతి మొక్కకు ఫాస్పరస్ ఉండటం చాలా ముఖ్యం. దీనిలో విపరీతంగా పూస్తాయి.
ఫాస్పరస్
రోజులో 7 గంటలు సూర్య కిరణాలు పడే చోట మొక్కలను ఉంచండి ఇలా చేస్తే పువ్వులు పూయని చెట్లు కూడా పూస్తాయి.
రోజుకి 7 గంటలు ఎండలో
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా