టెస్ట్ క్రికెట్‌లో ఐదుగురు తోపులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..?
Venkata Chari
టెస్ట్ క్రికెట్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నాటిది. ఈ సంవత్సరాల్లో, ఈ ఫార్మాట్ లో ఐదుగురు దిగ్గజ ప్లేయర్లను చూసింది. వీరంతా సెంచరీలతో చెలరేగిపోయారు.
శతకాల వీరులు
టెస్ట్ క్రికెట్‌లో అగ్రగామిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. 200 మ్యాచ్‌ల్లో 53.78 సగటుతో 51 సెంచరీలు చేశాడు.
సచిన్ - 51 సెంచరీలు
టీమిండియా దిగ్గజం సచిన్ సెంచరీలలో హాఫ్ సెంచరీ పూర్తిచూశాడు. దీంతో సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు కొంతమంది ప్లేయర్లు దగ్గరగా ఉన్నారు. ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.
సచిన్ రికార్డ్ బ్రేక్ అయ్యేనా?
జాక్వెస్ కల్లిస్ 166 టెస్టుల్లో 55.37 సగటుతో 45 సెంచరీలు సాధించి రెండవ స్థానంలో ఉన్నాడు.
కల్లిస్ – 45 సెంచరీలు
ఈ రేసులో జో రూట్ మూడవ స్థానంలో నిలిచాడు, 163 మ్యాచ్‌ల్లో 51.24 సగటుతో 41 సెంచరీలు చేశాడు.
రూట్ – 41 సెంచరీలు
ప్రస్తుత కాలంలో సచిన్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే రూట్ మరో 10 సెంచరీలు చేయాల్సింది. కానీ ఇది ఎంతో కష్టంతో కూడుకుంది. ఏం జరుగుతుందో చూడాలి.
రూటు మార్చేనా?
రికీ పాంటింగ్ 168 టెస్టుల్లో 41 సెంచరీలు సాధించాడు, కానీ అతని సగటు (51.84) జో రూట్ కంటే కొంచెం మెరుగ్గా ఉంది.
పాంటింగ్ - 41 సెంచరీలు
కుమార్ సంగక్కర 134 టెస్టుల్లో 57.40 సగటుతో 38 సెంచరీలు సాధించాడు.