AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Volkswagen Experience: వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి.. కళ్లు చెదిరేలా ప్రకృతి అందాలు..

వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి వెళ్లితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఎంత బాగుందో కాదా.. మహాబలేశ్వర్ ప్రాంతం దీన్ని గూర్చి భారతీయులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇది ముంబై నుండి కొంత దూరంలో ఉంటుంది. 5000 సంవత్సరాల పురాతన పాండవుల ఆలయం అయిన మహాబలేశ్వరం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం..

Volkswagen Experience: వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి.. కళ్లు చెదిరేలా ప్రకృతి అందాలు..
Volkswagen Experience
Velpula Bharath Rao
|

Updated on: Jan 02, 2025 | 7:16 PM

Share

భారతదేశంలోని ప్రతీ ప్రాంతంతో ఏదో ఒక్క ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్ర నుండి కేరళ వరకు విస్తరించి ఉన్న మహాబలేశ్వర్ ప్రాంతం గూర్చి భారతీయులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ముంబై నుండి కొంత దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇటీవల ఓ వ్యక్తి వోక్స్‌వ్యాగన్  కారులో మహాబలేశ్వర్‌కు యాత్రకు వెళ్లాడు. తను అనుభవాలను ఓ వీడియో ద్వారా తెలియజేశాడు.  5000 సంవత్సరాల పురాతన పాండవుల ఆలయం అయిన మహాబలేశ్వరం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్రదేశాలన్ని ఓ వ్యక్తి వోక్స్‌వ్యాగన్  కారులో ప్రయాణిస్తూ ఆ అందాలను వర్ణించాడు. ” మా ట్రావెల్ లిస్ట్‌లో మహాబలేశ్వర్ లేదు, కానీ వోక్స్‌వ్యాగన్ ఎక్స్‌పీరియన్స్ నుండి మాకు కాల్ వచ్చినప్పుడు, మేము వెంటనే సిద్ధంగా ఉన్నాము. ఈ స్థలం గురించి మాకు ముందే కొంచెం ఐడియా ఉంది. ఇది ఒక చిన్న హిల్ స్టేషన్, అయినా ఇక్కడికి చేరుకుని 5000 సంవత్సరాల నాటి పాండవుల ఆలయాన్ని చూశాం. వోక్స్‌వ్యాగన్ మాకు ఏదైనా వాహనాన్ని తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. మేము ఈ డ్రైవ్ కోసం VW టైగన్‌ని ఎంచుకున్నాము. ఈ సాకుతో కారుని టెస్ట్ చేద్దామని కూడా మేము అనుకున్నామని అని వ్యక్తి పేర్కొన్నాడు. మేము మహాబలేశ్వర్ గురించి పెద్దగా రిసెర్చ్ ఏమి చేయలేదు. తెలిసిన వాళ్లను అడిగి ఈ ప్రదేశానికి వెళ్లాం, మహాబలేశ్వర్‌లో మేము ఒక కృష్ణ దేవాలయానికి వెళ్ళాము. కొందరు దీనిని కృష్ణ ఆలయం అని పిలుస్తారు, మరికొందరు దీనిని పాండవుల ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు 5000 సంవత్సరాల నాటిదని చెబుతారు, ఒక విధంగా ఇది అనాదిగా ఉంటుంది. దీని నిర్మాణం, డిజైన్ ప్రత్యేకమైనవి అని చెప్పుకొచ్చాడు.

ఇక్కడ పూలు అమ్మేవాడు లేడు, పూజారి లేడు, ఒక్క రూపాయి టిక్కెట్టు వసూలు చేయడం లేదు. ఈ 5000 సంవత్సరాల పురాతన ఆలయ నిర్మాణం ఇంజనీరింగ్‌కు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. మహాబలేశ్వర్ కొండలపై ఉంది, అందుకే ఈ కారు హైవే మీద మాత్రమే కాకుండా ప్రతిచోటా నడుస్తుంది. చాలా బాగా నడుస్తుంది. ఏదైనా వాహనం గూర్చి తెలుసుకోవాలంటే ముందు దాన్ని పర్వత ప్రదేశాలపై టెస్టు చేస్తూ ఉంటారు. అయితే మీరు కారు కొనాలనుకుంటే  వోక్స్‌వ్యాగన్  కారు బెస్టు ఛాయిస్ అని చెప్పవచ్చు అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!