రోజూ ఎక్కువ టీ తాగుతున్నారా? ఈ అనారోగ్యాలు తప్పవు జాగ్రత్త..

Prasanna Yadla

21 November 2026

Pic credit - Pinterest

టీని ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవు. ఇంకా అధిక చక్కెర వలన  నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఐరన్ లోపం వంటివి వస్తాయి 

నిద్రలేమి, జీర్ణ సమస్యలు

ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే వికారం వంటి సమస్యలు రావచ్చు. ఇంకా ఈ కెఫిన్ వల్ల గుండెల్లో మంట వస్తుంది 

 టీ తాగితే వికారం

ఇంకా ఈ టీలోని కెఫిన్ నిద్రను పాడు చేస్తుంది ఇంకా ఎక్కువగా తాగితే ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి 

 ఆందోళన, ఒత్తిడి 

ఇంకా టీలోని టానిన్లు మీ శరీరం ఐరన్‌ను తీసుకోవడాన్ని ఇది తగ్గిస్తాయి, దీనివల్ల రక్తహీనత వస్తుంది 

రక్తహీనత

ఇంకా టీ లో పంచదార వేసుకుని తాగితే బరువు పెరగడం, ఇంకా బ్లడ్ లో చక్కెర స్థాయిలు పెరుగుతాయి

చక్కెర స్థాయిలు పెరుగుతాయి 

ఇంకా దీనిని అతిగా టీ తాగడం వల్ల మీ శరీరంలో నీటి శాతం పెద్ద మొత్తంలో ఇది బాగా తగ్గే అవకాశం ఉంది.

నీటి శాతం

కాబట్టి ఈ టీని మీరు మోతాదుకు మించి తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి

చాలా జాగ్రత్తగా ఉండాలి 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్