సండే స్పెషల్.. చుక్క నూనె లేకుండా మటన్ కూర.. రుచికి రెండు ప్లేట్స్ 

Prasanna Yadla

21 November 2026

Pic credit - Pinterest

 మటన్ , ఉల్లిపాయలు,   పసుపు, టమాటాలు , పచ్చిమిర్చి  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోవాలి 

కావాల్సిన పదార్థాలు

ఉప్పు,  ధనియాల పొడి, కరివేపాకు ,  కారం,  జీలకర్ర పొడి, కొత్తిమీర, సరిపడా నీరును కూడా తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

 మటన్  తీసుకుని రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత  గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ 1 

 ఒక  గిన్నె తీసుకుని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,  కరివేపాకులు వేసి నీళ్లు కూడా పోసి ఈ ముక్కలు మెత్తగా అయ్యే  బాగా ఉడికించాలి.  

స్టెప్ 2

  అల్లం వెల్లుల్లి పేస్ట్  కూడా దీనిలో వేసి కలుపు కోవాలి. నూనె వేయము కాబట్టి  అవసరం లేదు

స్టెప్ 3

టమాటాలు కూడా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.  పసుపు,   కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడిని  వేసుకోవాలి 

స్టెప్ 4

రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలి. ఇంకా మసాలాలు కూడా వేసి ముక్కలకు  పట్టేలా వేయాలి.

స్టెప్ 5

మటన్ లో ఉండే సహజ నూనెతోనే ఉడుకుతుంది. మీరు తీసుకునే టమాటా రసం, ఉల్లిపాయతోనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది.

స్టెప్ 6