చాణక్య నీతి: అవమానించే వారికి ఇలా సమాధానం చెప్పండి..
Prasanna Yadla
21 November 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే
ఎవరైనా మిమ్మలని పదే పదే అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే మౌనంగా ఉండకండి
మౌనంగా ఉండకండి
మీ హద్దులను స్పష్టంగా తెలియజేయాలి. ఇంకా ఎదుటి వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అస్సలు ఛాన్స్ ఇవ్వకండి
మీ హద్దులను స్పష్టంగా
ఇంకా ప్రశాంతంగా, ధైర్యంగా మీ అభిప్రాయాన్ని బయటకు చెప్పండి. ఇంకా కోపంతో ఎదుటివారిని అవమానించకూడదు
ఎదుటివారిని అవమానించకూడదు
గొడవకు అస్సలు వెళ్ళకండి అప్పుడు ఈ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
గొడవకు అస్సలు వెళ్ళకండి
కొందరి వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తుల ప్రభావం మన ఆలోచనల పై ప్రభావం పడుతుంది
ఆలోచనల పై ప్రభావం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.